భారత రాజ్యాంగ పరిరక్షణ బైక్ ర్యాలీ చేపట్టిన సిఐటియు

68చూసినవారు
సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ శుక్రవారం గోదావరిఖని సీఐటీయూ శ్రామిక భవన్ నుండి బ్రాంచి కార్యదర్శి మెండె శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం, బైక్ ర్యాలీ నిర్వహించారు. మెండె శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ దేశంలో మత మూడ విశ్వాసాలతో ప్రజలను కార్మికులను కర్షకులను విడదీస్తూ పాలన సాగిస్తున్న బిజెపి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. 50మంది కార్యకర్తలు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్