మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

368చూసినవారు
మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ
ఎన్ టి పి సి రామగుండం సంస్థలో పనిచేస్తూ వివిధ కారణాలతో చనిపోయిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు ఎన్ టి పి సి జెఎసి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎన్ టి పి సి కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా టి టి ఎస్ ఆఫీస్ లో ఈరోజు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.
1)పి చంద్రకళ -7, 50, 000/-రూ
2) పి శ్రీలత-7, 50, 000/-రూ
3)కె లక్ష్మి -15, 00, 000/- రూ
4)కె విజయ-50, 000/- రూ
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నాంసాని శంకర్, దండ రాఘవరెడ్డి, ఐఎఫ్టియు నాయకులు చిలుక శంకర్, గోదావరి యూనియన్ నాయకులు ఆర్ రాజ మల్లయ్య, టిఆర్ఎస్ నాయకులు ఈ.భూమయ్య, ఎం.డి యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్