రామగుండం కమిషనరేట్ లో ప్రారంభించిన సీపీ శ్రీనివాస్.. రాష్ట్రం లోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుదారులు, బాధితులకు సంబంధించి వారి ఫిర్యాదుల పట్ల సంబంధిత పోలీస్ సిబ్బంది పని తీరును తెలిపేందుకు ఓ కొత్తగా ఓ కోడ్ ను ప్రారంభించారు. ప్రవర్తన, స్పందించిన విధానం, పోలీస్ సిబ్బంది పట్ల ప్రజలు తమ అభిప్రాయం తెలిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా క్యూఆర్ కోడ్ పద్ధతిని డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం ప్రారంభించారు.