కోరుట్ల
మెట్ పల్లిలో రీజనల్ మేనేజర్ డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమం
జగిత్యాల జిల్లా మెట్ పల్లి టి ఎస్ ఆర్టిసి ఎండి సజ్జనార్ ఆదేశాల మేరకు కరీంనగర్ రీజనల్ మేనేజర్ డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమంలో శుక్రవారం సుఖీభవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుల బొక్కెనపల్లి నాగరాజు పాల్గొని మాట్లాడారు. మెట్ పల్లి బస్టాండ్ లో నెలకొన్న సమస్యలపై బస్టాండ్ ప్రాంతంలో మొరం మట్టి పోసి చదును చేయాలని, పెరిగిన చెట్లను కట్ చేసి గ్రీనరీ చెట్లను పెంచాలని, ఐమాస్ లైట్స్ పెట్టాలని, తదితర సమస్యలను ప్రజలు తెలిపారన్నారు.