మంథనిలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

56చూసినవారు
కార్తీక పౌర్ణమి వేడుకలు శుక్రవారం మంథనిలో ఘనంగా జరిగాయి. ఈ పవిత్ర దినాన్ని పురస్కరించుకొని భక్తులు మంథని గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం దేవాలయ ఆవరణలో ఉన్న ఉసిరి చెట్టు కింద వత్తులు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వచించారు. ఈ కార్యక్రమంలో మంథనితో పాటు చుట్టు పక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్