సిరిసిల్ల
సిరిసిల్ల: వైశ్య కార్పొరేషన్ చైర్మన్ ని సన్మానించిన బుస్సా దశరథం
హైదరాబాద్ లోని తెలంగాణా రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ కార్యాలయం ప్రారంభించిన శుభ సందర్బంగా వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాతని రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు బుస్సా దశరథం మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి మెమోంటో, స్వామి వారి ప్రసాదంను అందజేసినారు. ఈ కార్యక్రమంలో నాయకులు చేపూరి రవీందర్, కటుకం జనార్దన్, పైడి శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.