కరీంనగర్
కరీంనగర్ : గ్రాడ్యుయేట్లతో నరేందర్ రెడ్డి ముఖాముఖి
కరీంనగర్ జిల్లా గ్రంథాలయంలో పట్టభద్రులతో ఎమ్మెల్సీ అభ్యర్థి డా. నరేంద్ర రెడ్డి ఆదివారం ముఖాముఖి నిర్వహించారు. పట్టభద్రులు ఎన్నికల్లో తనకు మద్దతు తెలుపాలని కోరారు. రానున్న రోజుల్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రానున్నదని దానికనుగుణంగా కొన్ని మార్పులను చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థుల స్కాలర్షిప్, రీయింబర్స్‌మెంట్‌కు కృషి చేస్తామని తెలిపారు.