రూపం మార్చుకునే పీతాంబర అమ్మవారు

84చూసినవారు
రూపం మార్చుకునే పీతాంబర అమ్మవారు
పీతాంబర అమ్మవారు ప్రసిద్ధ సిద్ధపీఠం మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో ఉంది. ఈ పీఠాన్ని సిద్ధ సంత్ స్వామి 1935లో స్థాపించారు. ఇక్కడ అమ్మవారి దర్శనం కోసం ఎలాంటి తలుపులు ఉండవు. ఒక చిన్న కిటికీ ద్వారా బగళాముఖీ దేవిని దర్శనం చేసుకోవాలి. ఈ ఆలయంలో పీతాంబర దేవి 3 కాలాల్లో వివిధ రూపాలో దర్శనమిస్తారు. బగళాముఖీ దేవి రూపం ఎలా మారుతుందనే రహస్యాన్ని ఇప్పటి వరకు ఎవరూ కనుగొనలేకపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్