అదానీ గ్రూప్ చేతికి పెన్నా సిమెంట్‌

77చూసినవారు
అదానీ గ్రూప్ చేతికి పెన్నా సిమెంట్‌
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పెన్నా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ను కొనుగోలు చేస్తున్నట్లు అదానీ గ్రూప్‌ ప్రకటించింది. అంబుజా, ఏసీసీ సిమెంట్స్‌లో వాటాల కొనుగోలు ద్వారా సిమెంట్‌ వ్యాపారంలోకి ప్రవేశించిన అదానీ గ్రూప్‌ తాజాగా రూ.10,422 కోట్లకు పెన్నా సిమెంట్‌ కంపెనీని కొనుగోలు చేసేందుకు బైండింగ్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకుంది. దీని ద్వారా అదానీ గ్రూప్‌ సిమెంట్‌ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 14 మిలియన్‌ టన్నుల మేర పెరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్