జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషరాశి, కర్కాటకం, సింహం, వృశ్చికం రాశుల వారిని పుట్టుకతో అదృష్టవంతులుగా పరిగణిస్తారు. మేషరాశి వారు పుట్టుకతో అదృష్టవంతులు. అపారమైన సంపదను పొందుతారు. కర్కాటక రాశి వారు కష్టపడి పనిచేస్తారు. చాలా డబ్బు సంపాదిస్తారు. సింహ రాశి వారు బలవంతులు, ధైర్యవంతులు. జీవితంలో చాలా విజయాలు సాధిస్తారు. ఇతరులకు సహాయం చేస్తారు. వృశ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులు. చేసే పనిలో నైపుణ్యం కలిగి ఉంటారు. వారు చాలా తెలివైనవారు.