మే 19న అమావాస్య సందర్భంగా ధనుస్సు రాశి వారికి అనారోగ్య సూచనలున్నాయని పండితులు పేర్కొంటున్నారు. మకర రాశి వారు అమావాస్య రోజు పొరపాటున కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవద్దు. కుంభ రాశి వారు తీవ్ర ఒత్తిడితో ఇబ్బంది పడతారంటున్నారు. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు అదుపు తప్పుతాయి. మీన రాశి వారు ఆ రోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదంటున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.