సిట్రస్ ఫ్రూట్స్‌ని కచ్చితంగా మీ డైట్లో చేర్చుకోవాలి. నిమ్మకాయలు, దానిమ్మ, నారింజ, ద్రాక్ష, స్ట్రాబెర్రీలు వంటి సిట్రస్ కలిగి పండ్లు రక్తపోటును కంట్రోల్ చేస్తాయి. వీటిలోని విటమిన్లు, ఖనిజాలు, ఇతర సమ్మేళనాలు శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. ద్రాక్షల్లో విటమిన్ సి, పెక్టిన్ ఫైబర్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వ్యాయామం రెగ్యూలర్‌గా చేయాలి. సాల్మన్ వంటి చేపలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.