పత్తి పంటకు చీడపీడల ముప్పు.. చేపట్టాల్సిన నివారణ చర్యలు

85చూసినవారు
పత్తి పంటకు చీడపీడల ముప్పు.. చేపట్టాల్సిన నివారణ చర్యలు
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తి పంటలో వివిధ రకాల పురుగులు,తెగుళ్లు ఆశిస్తున్నాయి. రైతులు వీటిని సకాలంలో గుర్తించి నివారించుకోవాలి. ఇటీవల కురిసిన వర్షాలను ఉపయోగించుకొని వర్షాధార పత్తి పంటలో మూడవ దఫా, నాల్గవ దఫా పైపాటు నత్రజని, పొటాషియం ఇచ్చే ఎరువులను 60, 80 రోజుల దశలో పంటకు అందించాలి. ఆలస్యంగా విత్తిన వర్షాధార పంటలో ఆఖరి అంతర కృషి తర్వాత గొడ్డు సాళ్ళు వేసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్