ఘనంగా ఐఫా ఉత్సవం అవార్డుల వేడుక

83చూసినవారు
ఘనంగా ఐఫా ఉత్సవం అవార్డుల వేడుక
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా ఉత్సవం అవార్డుల వేడుక అబుదాబి వేదికగా ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో రెండో రోజు ఏఆర్‌ రెహమన్‌, రానా, సమంత, బాలకృష్ణ, వెంకటేశ్‌ హాజరై సందడి చేశారు. ఈ వేడుకలో టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన నటీనటులు పలు జాబితాల్లో అవార్డులు దక్కించుకున్నారు. ఈ వేడుక‌లో టాలీవుడ్​ నుంచి మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్ఠాత్మక అవార్డును కైవసం చేసుకున్నారు. 'ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్‌ ఇండియ‌న్ సినిమా' పుర‌స్కారం అందుకున్నారు.

సంబంధిత పోస్ట్