రేపు ఫణీంద్ర '8 వసంతాలు' ఫస్ట్ లుక్ విడుదల

70చూసినవారు
రేపు ఫణీంద్ర '8 వసంతాలు' ఫస్ట్ లుక్ విడుదల
టాలీవుడ్ యువ ద‌ర్శ‌కుడు ఫణీంద్ర నర్సెట్టి యూట్యూబ్‌లో మధురం అనే షార్ట్ ఫిల్మ్ తీసి ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఫణీంద్ర ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం ‘8 వసంతాలు’. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌ను రేపు ఉద‌యం 11.07 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేకర్స్ ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా మూవీ పోస్ట‌ర్‌లో మీరు త‌న‌ని రేపు చూస్తారు అంటూ రాసుకోచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్