రోగికి, వైద్యునికి మధ్య సంధానకర్తగా ఫార్మసిస్ట్

81చూసినవారు
రోగికి, వైద్యునికి మధ్య సంధానకర్తగా ఫార్మసిస్ట్
ఔషధాల నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షించడం, వ్యాధిగ్రస్థులకు మందుల వినియోగ విధానంలాంటి అనేక విషయాల్లో ఫార్మసిస్ట్ పాత్ర విస్మరించలేనిది. రోగికి, వైద్యునికి మధ్య ఒక సంధానకర్తగా వ్యవహరించి, ప్రజారోగ్య పరిరక్షణలో తన భూమికను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తాడు. వ్యాధిని గుర్తించి, దానికి తగిన మందును సూచించేవాడు వైద్యుడైతే, ఔషధ ఎంపిక, మోతాదు, వినియోగ విధానం సమస్తమూ అవగాహన కల్పించేది ఫార్మసిస్టు. చికిత్స ద్వారా ఆశించిన ఫలితం రావాలంటే ఫార్మాసిస్టు ప్రమేయం తప్పనిసరి.

సంబంధిత పోస్ట్