ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు

58చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుకుసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు చేసినట్లు పాస్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా HYD పోలీసులకు సమాచారమిచ్చింది. ప్రభాకర్ రావుపై ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. పాస్ పోర్ట్ రద్దు కావడంతో అమెరికాలో ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డు నిరాకరించినట్లు సమాచారం. దీంతో ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్