ఫోన్ ట్యాపింగ్.. వెలుగులోకి సంచలన విషయాలు

59చూసినవారు
ఫోన్ ట్యాపింగ్.. వెలుగులోకి సంచలన విషయాలు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాగ్మూలంలో కీలక విషయాలు వెల్లడించారు. జీఎచ్ఎంసీ తోపాటు మూడు ఉపఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కు సపోర్ట్ చేసే నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు తెలిపారు. మాదాపూర్ ఎస్వోటీ నారాయణ సపోర్ట్ తో ముందుకు వెళ్లామని, మూడోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చేందుకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసిన వారి ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్