జర్మనీపై ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ కోర్టులో పిల్

71చూసినవారు
జర్మనీపై ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ కోర్టులో పిల్
ఇజ్రాయిల్‌ జరుపుతున్న మారణకాండకు మద్దతు ఇస్తున్న జర్మనీపై ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ కోర్టులో డేనియల్‌ ఓర్టేగా అధ్యక్షుడిగా ఉన్న నికరాగువా పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. గాజాలో దాడులను విరమించాలని, దీనికి జవాబుదారీ ఎవరో తేల్చాలని ఐరాస మానవ హక్కుల మండలిలో ఒక తీర్మానాన్ని ప్రవేశ పెడితే ఓటింగ్‌ నుంచి భారత్, మరో పన్నెండు తప్పుకున్నాయి. చైనాతో సహా 28 దేశాలు అనుకూలంగా, అమెరికాతో పాటు మరో ఆరు వ్యతిరేకంగా ఓటు వేశాయి.

సంబంధిత పోస్ట్