19 ఏళ్లకే బ్రిటిష్‌ సైన్యంలో చేరిన పింగళి వెంకయ్య

73చూసినవారు
19 ఏళ్లకే బ్రిటిష్‌ సైన్యంలో చేరిన పింగళి వెంకయ్య
పింగళి వెంకయ్య ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేసుకున్నాక.. 19 ఏళ్లకే బ్రిటిష్‌ సైన్యంలో చేరారు. దక్షిణాఫ్రికాలో జరిగిన ఆంగ్లో-బోయెర్‌ యుద్ధం(1899-1902)లో పాల్గొన్నారు. ఆ సమయంలోనే అక్కడ మహాత్మాగాంధీని కలుసుకున్నారు. బ్రిటిష్‌ జాతీయ పతాకానికి సైనికులు సెల్యూట్‌ చేసే ఘటన వెంకయ్య మదిలో నిలిచిపోయింది. స్వదేశానికి వచ్చాక మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తూ.. మన దేశానికి కూడా జాతీయ పతాకం కావాలని.. రూపకల్పనకు నడుం బిగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్