దీర్ఘకాలంలో మంచి రాబడినిచ్చేలా ప్లాన్ చేయాలి

71చూసినవారు
దీర్ఘకాలంలో మంచి రాబడినిచ్చేలా ప్లాన్ చేయాలి
దీర్ఘకాలంలో మంచి రాబడినిచ్చే మదుపు మార్గాలను మీ సోదరికి సూచించండి. చదువుకునే వయసులోనే వారికి ‘పాకెట్‌ మనీ’ని ఎలా పొదుపు చేయాలో చెప్పండి. చేసిన పొదుపును పోస్టాఫీసు ఖాతాల్లో మదుపు చేయించండి. సుకన్య సమృద్ధి యోజన, సేవింగ్స్‌ ఖాతా.. వంటి ప్రాథమిక ఆర్థిక మదుపు సాధనాలను వారికి పరిచయం చేయండి. ఒకవేళ మీ అక్కాచెల్లెళ్లు పెద్దవారైతే మ్యూచువల్‌ ఫండ్స్‌, సిప్‌, స్టాక్‌ మార్కెట్‌, బాండ్స్‌ వంటి పెట్టుబడి మార్గాల్లో ఉండే ప్రయోజనాల్ని వివరించండి.

సంబంధిత పోస్ట్