మల్లెలో సస్యరక్షణా చర్యలు

67చూసినవారు
మల్లెలో సస్యరక్షణా చర్యలు
మల్లెలో మొగ్గతొలుచు పురుగు సమస్య ప్రధానంగా ఉంటుంది. పురుగు యొక్క లార్వా మొగ్గల్లోనికి చొచ్చుకొనిపోయి పూల భాగాలను తిని నష్టపరుస్తాయి. వీటి కోశస్త దశ నేలలో ఉంటుంది. నివారణకుగాను వేప నూనె 5 మి.లీ./ లీ. లేదా కొరాజెన్‌ 0.3 మి.లీ./ లీ లేదా మలాథియాన్‌ 2 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. హెలీల్యూర్‌ లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. దీంతో పాటుగా బ్రహ్మాస్త్రం ద్రావణాన్ని కూడా ఉపయోగించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్