‘ప్లీజ్.. ఆ పని చేయకండి’: పవన్ కల్యాణ్

75చూసినవారు
‘ప్లీజ్.. ఆ పని చేయకండి’: పవన్ కల్యాణ్
పార్టీ కార్యకర్తలు, నాయకులకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కీలక విజ్ఞప్తి చేశారు. తనకు అభినందనలు తెలపడానికి వచ్చే వారు దయచేసి బొకేలు, శాలువాలు తేవొద్దని కోరారు. ఆ డబ్బులను ఏదైనా మంచి కార్యక్రమం కోసం ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. ఇక, ఎన్నికల్లో తమకు ఘన విజయం అందించిన ఏపీ ప్రజలకు పవన్ కల్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. త్వరలో జిల్లాల వారీగా అందరినీ కలుస్తానని చెప్పారు.

సంబంధిత పోస్ట్