గాయంతో స్టార్ హీరోయిన్ రష్మిక.. ఫొటోలు వైరల్

71చూసినవారు
గాయంతో స్టార్ హీరోయిన్ రష్మిక.. ఫొటోలు వైరల్
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా జిమ్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలుకి బ్యాండేజి వేసుకున్న ఫొటోలను రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'కోలుకునేందుకు రోజులు, నెలలు పడుతుందో దేవుడికే తెలియాలి. త్వరలోనే సికందర్, కుబేర సెట్స్లోకి అడుగుపెడతానని ఆశిస్తున్నాను. త్వరగా కోలుకుని మళ్ళీ యాక్షన్ సీన్లు చేయడానికి ప్రయత్నిస్తాను' అని రష్మిక పోస్ట్ పెట్టారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్