నమో భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ (వీడియో)

82చూసినవారు
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో నమోభారత్ రైలును ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. సాహిలాబాబాద్ నుంచి న్యూ అశోక్ నగర్ RRTS స్టేషన్ వరకూ అందులో ప్రయాణించారు. ఆ జర్నీలో ఆయన స్కూల్ పిల్లలతో మాట్లాడారు. వాళ్లు వేసిన బొమ్మలను చూసి మెచ్చుకున్నారు. నేటి సాయంత్రం 5 గంటల నుంచి ప్రజలు ఈ రైల్లో ప్రయాణించవచ్చు. ప్రతీ 15 నిమిషాలకు ఓ రైలు వస్తుంది.

సంబంధిత పోస్ట్