ఉక్రెయిన్‌ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ (వీడియో)

72చూసినవారు
ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటనకు వెళ్లారు. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. మోదీకి స్వాగతం పలికిన జెలెన్‌స్కీ ఆయన్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఉక్రెయిన్‌ - రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో... భారత్‌ ఏ పక్షం వహించదని.. కేవలం శాంతికి మాత్రం వారధిగా పని చేస్తుందనే సందేశం ఇచ్చేందుకు ప్రధాని ఈ పర్యటనను చేపట్టారు. ఆయన పర్యటనలోని కార్యక్రమాల వివరాలు భద్రతా కారణాల వల్ల గోప్యంగా ఉంచారు.

సంబంధిత పోస్ట్