ఢిల్లి కొత్త ముఖ్యమంత్రి కాబోతున్న ఆతిషి నేపథ్యం ఇదే

60చూసినవారు
ఢిల్లి కొత్త ముఖ్యమంత్రి కాబోతున్న ఆతిషి నేపథ్యం ఇదే
ఢిల్లి కొత్త సీఎంగా ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత ఆతిషి బాధ్యతలు చేపట్టనున్నారు. కల్కాజీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె.. ప్రస్తుతం ఢిల్లి విద్యా, ప్రజాపనుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆతిషి రోడ్స్ స్కాలర్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదివారు. ఢిల్లి ప్రభుత్వ పాఠశాలల్లో 'హ్యాపీనెస్ కరికులం' వంటి ప్రధాన విద్యా సంస్కరణలకు ఆమె నాయకత్వం వహించారు. ఆమె 2013 నుంచి ఆప్ లో కీలక నేతగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్