నటి రష్మిక ట్వీట్‌పై ప్రధాని మోదీ స్పందన (Video)

2951చూసినవారు
ఎన్నికల వేళ ముంబైలోని అటల్ సేతు బ్రిడ్జిపై నటి రష్మిక చేసిన ట్వీట్‌కు ప్రధాని మోదీ రీట్వీట్ చేశారు. అటల్ సేతు నిర్మాణంతో వికసిత భారత్‌కు ద్వారాలు తెరుచుకున్నాయన్నారు. ఇలాంటి నిర్మాణాలు జరగాలంటే.. ప్రజలు మేల్కొని, అభివృద్ధికి ఓటేయండని రష్మిక పిలుపునిచ్చారు. దీనిపై మోదీ స్పందిస్తూ.. ఖచ్చితంగా! ప్రజలను కనెక్ట్ చేయడం, వారి జీవితాలను మెరుగుపరచటం కంటే సంతృప్తికరమైనది మరొకటి లేదు’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్