డిసెంబర్ 13న ప్రయాగ్‌రాజ్‌కు ప్రధాని మోడీ

62చూసినవారు
డిసెంబర్ 13న ప్రయాగ్‌రాజ్‌కు ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 13న ప్రయాగ్ రాజ్ సందర్శించనున్నారు. ప్రయాగ్ రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే మహా కుంభమేళ ఏర్పాట్లను మోడీ పరిశీలిస్తారు. రైల్వే శాఖ చేసిన ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు నూతన రైల్వే ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. గంగానదిపై నిర్మించిన కొత్త వంతెనను మోడీ ప్రారంభించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్