పెద్దారెడ్డి ఇంటిపై పోలీసుల దాడి (వీడియో)

2251చూసినవారు
తాడిపత్రిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. 15వ తేదీ తెల్లవారుజాము 3 గంటలకు డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఇంట్లోని సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, సామగ్రి ధ్వంసం చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న కార్యకర్తలను బయటకు లాగి కొట్టారు. తాజాగా సీసీ ఫుటేజీ బయటపడటం సంచలనంగా మారింది.

సంబంధిత పోస్ట్