ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన రాజకీయ జీవితంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను యూపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. నా నియామకానికి కారణం పార్టీ, నన్ను యూపీ ప్రజల కోసం నియమించింది. కానీ వాస్తవానికి, రాజకీయాలు నాకు ఫుల్‌టైమ్ జాబ్ కాదు. నేను నిజానికి ఒక యోగిని’’ అని సీఎం యోగి తెలిపారు.