పోసాని కృష్ణమురళికి నిన్న బెయిల్.. విడుదల ఆలస్యం

65చూసినవారు
పోసాని కృష్ణమురళికి నిన్న బెయిల్.. విడుదల ఆలస్యం
AP: సినీ నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణ మురళికి శుక్రవారం సాయంత్రం సీఐడీ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే. బెయిల్‌ మంజూరైనా జామీన్లు అందించడంలో జాప్యం జరుగుతుండటంతో పోసాని విడుదల మరింత ఆలస్యం అవుతుంది. కాగా, ప్రస్తుతం పరిస్థితుల్లో.. పోసాని శనివారం సా.5 గంటల తర్వాత జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్