చలికాలంలో కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు

540చూసినవారు
చలికాలంలో కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు
చలికాలంలో కోళ్ల పెంపకంలో సరైన జాగ్రత్తలను సమగ్రంగా పాటిస్తే అనేక సమస్యలను అధిగమించవచ్చు. కోళ్లకు వెలుతురు ఎక్కువగా కల్పించాలి. కోడి పిల్లలకు మొదటివారం 95 డిగ్రీల ఫారెన్ హిట్ ఉష్ణోగ్రత ఇస్తూ ప్రతివారం ఐదు డిగ్రీల ఫారెన్ హిట్ ఉష్ణోగ్రత తగ్గిస్తూ ఉండాలి. కోళ్లకు ఇచ్చే దాణా బస్తాలకు తేమ తగలకుండా చెక్క పలకల మీద పేర్చాలి. నేల మీద పరిచే వరిపొట్టులో తేమ పెరగకుండా సున్నం లేదా సూపర్ ఫాస్ఫెట్‌ను ఉంచాలి.

సంబంధిత పోస్ట్