వర్షాల వేళ తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

50చూసినవారు
వర్షాల వేళ తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
👉 వర్షం కారణంగా వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున పరిమిత వేగంతోనే నడపాలి.
👉 వర్షం కురుస్తున్న సమయంలో విద్యుత్ స్తంభాలు, తీగలను ముట్టుకోకూడదు.
👉 రోడ్లపై ఉన్న మ్యాన్ హోల్స్, గుంతల పట్ల జాగ్రత్త వహించండి.
👉 బయటకు వెళ్ళేటపుడు గొడుగు తీసుకువెళ్ళండి, లేదా రెయిన్ కోటు ధరించండి.
👉 ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు వద్దకు వెళ్లకండి.

సంబంధిత పోస్ట్