చెరకు తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

55చూసినవారు
చెరకు తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రైతులు పై పైన పొలం మాత్రమే దున్నడం వల్ల పంట వేర్లు పై భాగంలోకి మాత్రమే ఉండి అక్కడి నీటిని ఉపయూగించుకుంటాయి. లోపోరాల్లోని నీటిని వినియోగించుకోలేవు. కావున లోతు దుక్కి చేసి భూమిని బాగా గుల్లపరచాలి. దీని వలన వేళ్ళు బాగా లోతుకు చొచ్చుకొనిపోయి లోపలి పొరల నుండి తేమను గ్రహించి వంట కీలకదశలో నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. కీలక దశల్లో మాత్రమే నీరు అందించి మిగిలిన దశల్లో తడికి తడికి మధ్య వ్యవధిని పెంచాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్