సెల్యూలైటిస్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

54చూసినవారు
సెల్యూలైటిస్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
*సెల్యూలైటిస్ వ్యాధి అనేది చలికాలంలోనే ఎక్కువగా వస్తుంది. కాబట్టి మోచేతులు, మోకాళ్లు వంటి చోట్ల మాయిశ్చరైజర్‌ వంటివి రాసి తేమగా ఉండేలా చూసుకోవాలి.
*చర్మం పగుళ్లు బారి తోలు తెగిన ప్రాంతాల్లో వాటిని గిల్లడం, లాగడం వంటివి చేయకూడదు.
*వ్యక్తిగత దుస్తులు, సామగ్రిని ఇతరులతో పంచుకోకూడదు.
*ఎక్కడైనా చర్మం తెగినా, గాయపడినా డాక్టర్‌ సలహా మేరకు యాంటీబయాటిక్‌ క్రీమ్స్‌ వాడాలి.
*డయాబెటిస్‌ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్