నిమ్మతోటల్లో గజ్జితెగులు నివారణ చర్యలు

55చూసినవారు
నిమ్మతోటల్లో గజ్జితెగులు నివారణ చర్యలు
నిమ్మతోటల్లో గజ్జి తెగులు వల్ల చెట్లు క్షీణించటంతోపాటు, కాయ నాణ్యత లోపించటం వల్ల రైతులు నష్టాలను ఎదుర్కుంటున్నారు. ఈ తోటల్లో వేరుకుళ్లు కూడా ఆశించి చెట్లు తొందరగా చనిపోయే ప్రమాదం ఉంది. 1 గ్రాము స్ట్రెస్టోసైక్లిన్, 30 గ్రాములు బ్లైటాక్స్ 10 లీటర్ల నీటిలో కలిపి 20 రోజుల వ్యవధిలో 3 సార్లు చెట్టంతా తడిచేటట్లు పిచికారి చేయాలి. చెట్టు మొదళ్లు, కొమ్మలపై ఈ తెగులు ఉంటే కత్తితో గోకి వేయాలి. బోర్డోపేస్ట్ పూయాలి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్