*నవ్వడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
*ఫెయిరీ ప్లై అనే కీటకం అతి చిన్న గుండె, నీలి తిమింగలం అతిపెద్ద గుండెను కలిగి ఉంటాయి.
*స్త్రీల గుండె పురుషుల గుండె కంటే కొంచెం వేగంగా కొట్టుకుంటుంది.
*పిగ్మీ ష్రూ అనే జీవికి అత్యధికంగా నిమిషానికి 1200 సార్లు హృదయ స్పందన ఉంటుంది.