కాళీ మాత ప్రత్యక్షం కాలేదని పూజారి ఆత్మహత్య

84చూసినవారు
కాళీ మాత ప్రత్యక్షం కాలేదని పూజారి ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దారుణ సంఘటన జరిగింది. కాళీ మాత ప్రత్యక్షం కాలేదన్న మనస్తాపంతో ఓ పూజారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వారణాసికి చెందిన 45 ఏళ్ల ఓ పూజారి కాళీ మాత ప్రత్యక్షం అవుతుందని 24 గంటలుగా పూజల్లో నిమగ్నమయ్యాడు. అయితే ఎంతకూ కాళీ మాత ప్రత్యక్షం కాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్