వయనాడ్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ

83చూసినవారు
వయనాడ్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ
కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విలయం తీవ్ర విషాదాన్ని నింపింది. కొండచరియలు విరిగిపడడంతో శిథిలాల కింద చిక్కుకొని దాదాపు 400 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రధాని మోదీ.. కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఫోన్ ద్వారా తెలిపారు. ఈ నెల 10న ప్రధాని వయనాడ్‌లో వరదలు, ల్యాండ్ స్లైడ్ అయిన ప్రాంతాల్లో పర్యటించనున్నారు. హెలికాప్టర్‌లో ఏరియల్ వ్యూ ద్వారా ప్రధాని పరీక్షించనున్నట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్