పామాయిల్ తోటలో అంతర పంటలతో లాభాలు

77చూసినవారు
పామాయిల్ తోటలో అంతర పంటలతో లాభాలు
దినదినాభివృద్ధి చెందుతున్న తోటపంట ఆయిల్ పామ్. నాటిన మూడేళ్ల వరకు ఈ తోటల నుండి ఎలాంటి దిగుబడి రాదు. ఈక్రమంలో ఈ మూడేళ్ల పాటు తోటలో అంతర పంటలు వేసి రైతులు లాభాలు పొందవచ్చు. అయితే నీడ ఉండి అంతరపంటల సాగుకు అంతగా అనుకూలంగా ఉండదని రైతులు అభిప్రాయపడుతుంటారు. కానీ మొదటి రెండు మూడేళ్లు ఆయిల్ పామ్‌లో కూరగాయలు, కోకో, మిరియాలు వంటి అంతర పంటలుగా సాగుచేస్తే దీటైన ఆదాయం పొందవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్