సోనియా గాంధీ పేరుతో ప్రజాపాలన దరఖాస్తు..!

5148చూసినవారు
సోనియా గాంధీ పేరుతో ప్రజాపాలన దరఖాస్తు..!
ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించిన ఓ అప్లికేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పేరుతో ఓ వ్యక్తి ప్రజాపాలనలో దరఖాస్తు చేశాడు. అందులో సోనియా గాంధీ ఫోటో ఉండగా.. ఆమె కుమారులుగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కూతురిగా కొండా సురేఖ, అల్లుడిగా శ్రీధర్ బాబు పేర్లు నమోదు చేశాడు.

సంబంధిత పోస్ట్