పంజాబ్ హిట్టర్ శశాంక్ హాఫ్ సెంచరీ

85చూసినవారు
పంజాబ్ హిట్టర్ శశాంక్ హాఫ్ సెంచరీ
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ బ్యాటర్ శశాంక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 36 బంతుల్లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శశాంక్‌కు తోడుగా జాన్ సేన్ (34*) కూడా ధాటిగా ఆడడంతో పంజాబ్ 219 పరుగుల భారీ స్కోరు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్