బుకింగ్స్‌లో ‘పుష్ప 2’ సునామీ

64చూసినవారు
బుకింగ్స్‌లో ‘పుష్ప 2’ సునామీ
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో గురువారం సాయంత్ర విడుదలైన పుష్ప 2 బుకింగ్స్‌లో దూసుకుపోతోంది. అడ్వాన్స్ బుకింగ్‌ ద్వారా రూ.130 కోట్ల వసూళ్లు సొంతం చేసుకున్న పుష్ప 2కి మొదటి రోజు రికార్డ్‌ స్థాయిలో టికెట్లు అమ్ముడుపోయాయి. బుక్‌ మై షోలో 24 గంటల్లో మిలియన్‌కి పైగా టికెట్లు సేల్ అయినట్టు సమాచారం. ఒకానొక సమయంలో గంటకు 98 వేల టికెట్లు అమ్ముడు పోయినట్లు బుక్ మై షో ట్రెండింగ్‌లో చూపించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్