‘సలార్’ రికార్డు బ్రేక్ చేయలేకపోయిన ‘పుష్ప-2’!

1099చూసినవారు
‘సలార్’ రికార్డు బ్రేక్ చేయలేకపోయిన ‘పుష్ప-2’!
కాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ‘పుష్ప-2’ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో రిలీజైన ‘పుష్ప-2’ టీజర్ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. కానీ, ప్రభాస్ నటించిన ‘సలార్’ టీజర్ రికార్డులను బద్ధలు కొట్టలేకపోయింది. సలార్ టీజర్‌కు 1 మిలియన్ లైక్స్ వచ్చేందుకు 6.15 గంటలు పడితే.. ‘పుష్ప-2’ టీజర్‌కు 9.59 గంటలు పట్టింది. మూడో స్థానంలో ఆర్ఆర్ఆర్ (36.04 గంటలు) నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్