బ్లడ్ ప్రెజర్ ఉందా? అయితే ఇవి తినండి

66చూసినవారు
బ్లడ్ ప్రెజర్ ఉందా? అయితే ఇవి తినండి
బ్లడ్ ప్రెజర్ ఉన్నవారు ఏవి పడితే వాటిని తినకుండా సోడియం తక్కువగా ఉన్న ఆహారాలు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బాదం, ఆక్రోట్లు, గుమ్మడి గింజలు లాంటి నట్స్ సీడ్‌లను స్నాక్స్‌లా తినొచ్చు. ఇవి బీపీని తగ్గిస్తాయి. ఉడికించిన శనగల్లో కొన్ని రకాల కూరగాయల ముక్కలు వేసి తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మఖానాలో సోడియం తక్కువ, పోషకాలు అనేకం. ఇవి తింటే బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది.

సంబంధిత పోస్ట్