నా పేరు తీస్తే అంగీ, లాగు ఊడదీసి కొడతా: రఘునందన్ రావు

83954చూసినవారు
నా పేరు తీస్తే అంగీ, లాగు ఊడదీసి కొడతా: రఘునందన్ రావు
ఇంకోసారి ఎవరైనా తన పేరు తీసి తప్పుగా మాట్లాడితే అంగీ, లాగు ఊడదీసి మరి కొడతానని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'ఎంత మంది గన్ మెన్ లను పెట్టుకుంటారో పెట్టుకోండి. ఇంటికి వచ్చి మరి కొడతా. ఇవేవో సినిమా డైలాగులు కాదు' అంటూ హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డిపై రఘు నందన్ రావు మండిపడ్డారు. కబ్జాలు చేసి, కాళ్లు మొక్కే వారికి ఎంపీ టికెట్ ఇస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్