ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు (వీడియో)

562చూసినవారు
AP: అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. ఈ మేరకు రఘురామకృష్ణరాజు ఎన్నికైనట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. కాగా, 2024 ఎన్నిక‌లకు ముందు రఘురామ వైసీపీకి రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్