రాహుల్ గాంధీ బౌన్సర్ లా ప్రవర్తించారు: బీజేపీ ఎంపీ సారంగి

51చూసినవారు
రాహుల్ గాంధీ బౌన్సర్ లా ప్రవర్తించారు: బీజేపీ ఎంపీ సారంగి
పార్లమెంట్ ఆవరణలో డిసెంబర్ 19న ఎంపీల మధ్య జరిగిన తోపులాటలో గాయపడ్డ బాలాసోర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని విమర్శించారు. నిరసన సమయంలో రాహుల్ ఓ బౌన్సర్ లా ప్రవర్తించారన్నారు. వాజ్పేయీ లాంటి గొప్ప వ్యక్తి లోక్సభలో విపక్ష నేతగా వ్యవహరించారని, అలాంటి పదవిలో ఉన్న రాహుల్ ఈవిధంగా ప్రవర్తించడం సరి కాదన్నారు. డిసెంబర్ 28న సారంగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్