బాలీవుడ్‌లో బాడీగార్డ్స్‌కు భారీ జీతాలు.. అత్యధిక జీతం రూ.2.7 కోట్లు

74చూసినవారు
బాలీవుడ్‌లో బాడీగార్డ్స్‌కు భారీ జీతాలు.. అత్యధిక జీతం రూ.2.7 కోట్లు
షారుఖ్ ఖాన్ బాడీగార్డ్ రవి సింగ్ ఏడాదికి రూ.2.7 కోట్లు తీసుకుంటూ బాలీవుడ్‌లో అత్యధిక జీతం తీసుకునే బాడీగార్డ్‌గా నిలిచాడు. కాగా, సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా రూ.2 కోట్లు, అమీర్ ఖాన్ బాడీగార్డ్ యువరాజ్ రూ.2 కోట్లు, అమితాబ్ బచ్చన్ బాడీగార్డ్ జితేంద్ర రూ.1.5 కోట్లు, అక్షయ్ కుమార్ బాడీగార్డ్ శ్రేయస్ రూ.1.2 కోట్లు, హృతిక్ రోషన్ బాడీగార్డ్ రూ.1.2 కోట్లు జీతంగా పొందుతూ తర్వాత స్థానాల్లో నిలిచారు.

సంబంధిత పోస్ట్